Adhi Dha Surprisu Song Lyrics penned by Chandrabose, Sung by Neeti Mohan & Anurag Kulkarni, Choreography by Shekar Master and Music composed by GV Prakash Kumar from the Indian Telugu Film – “Robinhood”.
Adhi Dha Surprisu Song Telugu Lyrics
నషా నషా నషా నషా నషా
నషా నషా నషా నషా నషారే
మెనీ మెనీ డేస్ ఎగో
మామిడిపల్లిలో రాతిరి రైతే తగిలాడే
పైకే ఎగబడు సమయంలో
పంట డిగుబడి రాలేదన్నాడే
అలిగానే వాన్నడిగానే
అ పంటేదో చూపించాడే
వరి కాదే, మిరపే కాదే, చేరుకే కాదే
వాడు పెంచిన పంటే గంజాయే
అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
జూబ్లీ హీల్స్ లో ఒక పాష్ పబ్బులో
యమ క్లాసు కుర్రాడే అలా ఫ్లాష్ అయ్యాడే
చిన్ని అన్నాడే నన్ను మున్నీ అన్నాడే
కొంచెం దూరమున్నాడే ఎంతో గౌరవించాడే
తన వెంటే రమ్మన్నాడే
తన విల్లాకే నే వెళ్లానే
వాడికి జోడీ కాదంటూ
వాడి డాడీకి తోడని
మున్నీని పిన్నిగా మార్చాడే
అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
బులి బులి బుగ్గల బాయ్ ఫ్రెండొకడు
బెంగళూరు లోన కలిశాడే
హ్యండేస్తే సెకండ్ హ్యండయ్యేంత
హ్యండ్సమ్ గా ఉండే వాడే
వాడి వాలెటులో క్యూటి అమ్మాయి
ఫోటో చూసానే నిలదీసానే
మరదలు కాదే గర్ల్ ఫ్రెండ్ కాదే
మరి ఎవరంటే?
అది సర్జరీ ముందర వాడేనే
అది ద సర్ప్రైసు
అరే కొట్టిన లాటిరి ఎక్స్పైరయితే
అది ద సర్ప్రైసు
దాచిన నోట్లు రాద్దైపోతే
అది ద సర్ప్రైసు
ఆపిల్ ఫోనుకి ఆపిల్ పండోస్తే
అది ద సర్ప్రైసు
కుండా బిరియానిలో కుండే బాగుంటే
అదిరిపోయింది సర్ప్రైసు
Adhi Dha Surprisu Song Lyrics In English
Nasha Nasha Nasha Nashaa
Nasha Nasha Nasha Nashaa
Many Manu Days Ago
Mamidipallilo Rathiri Raithe Thagilaade
Paike Egabadu Samayamlo
Panta Dhigubadi Raaledhannade
Aligaane Vaannadigaane
Aa Pantedho Choopichaade
Vari Kaadhe, Mirape Kaadhe, Cheruke Kaadhe
Vaadu Penchina Pante Ganjaayi
Adhi Dha Surprisu, Adhi Dha Surprisu
Adhi Dha Surprisu Adhi Dha Surprisu
Jubilee Hills’lo Oka Posh Pub’lo
Yama Class’u Kurraade Alaa Flash Ayyaade
Chinni Annaade, Nannu Munni Annaade
Konchem Dhooramunnaad, Entho Gouravinchaade
Thana Vente Rammannaade
Thana Villaake Ne Vellaane
Vaadiki Jodi Kaadhantu
Vaadi Dady’Ki Thodani
Munnini Pinnigaa Maarchaade
Adhi Dha Surprisu Adhi Dha Surprisu
Adhi Dha Surprisu Adhi Dha Surprisu
Buli Buli Buggala Boy Friend’ Okadu
Bengaluru’lona Kalisaade
Hand’esthe Second Hand’ayyentha
Handsome’gaa Unde Vaade
Vaadu Wallet’lo Cutie Ammaayi
Photo Choosaane Niladeesaane
Maradadalu Kaadhe Girl Friend Kaadhe
Mari Evarante?
Adhi Surgery Mundhara Vaadene
Adhi Dha Surprisu
Arre Kottina Lottery Expire’ayithe
Adhi Dha Surprisu
Daachina Note’lu Raddhaipothe
Adhi Dha Surprisu
Apple Phone’ki Apple Pandosthe
Adhi Dha Surprisu
Kunda Biriyani’lo Kunde Baagunte
Adhiripoyindi Surprisu