Mohana Bhogaraju's Folk Bullettu Bandi Song Lyrics In Telugu & English

Bullettu Bandi Song Lyrics In Telugu & English from Folk Music Video

Bullettu Bandi Song Lyrics penned by Laxman, Sung by Mohana Bhogaraju and Music composed by SK Baji from the Telugu Folk Music Video Songs.

 

Bullettu Bandi Song Credits:

Movie/Album Name Bullettu Bandi Folk Video Song
Director Vinay Shanmukh
Producer Nirupa Patel, S. Samuel, Bluerabbit Entertainment
Starring Mohana Bhogaraju
Music Composer SK Baji
Lyricist Laxman
Singer Mohana Bhogaraju
Music Label Mohana Bhogaraju

Telugu Folk Songs:

1. Ranu Bombai Ki Ranu
2. Lingi Lingi Lingidi
3. O Pilaga Venkati
4. Yerra Yerra Rumalu Gatti


 

Bullettu Bandi Folk Song Telugu Lyrics

హే పట్టు చీరనే గట్టుకున్నాగట్టుకున్నుల్లో గట్టుకున్నా

టిక్కి బొట్టె వెట్టుకున్నావెట్టుకున్నుల్లో వెట్టుకున్నా

నడుముకు వడ్డాణం జుట్టుకున్న జుట్టుకున్నుల్లో జుట్టుకున్న

దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా

 

పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు ఎడంగా వస్తావురో

చెయ్యి నీ చేతికిస్తానురో అడుగు నీ అడుగులేస్తానురో

నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తా రాణి వెంట

 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా ప

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని

అందాల దునియానే సూపిత్త ప

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని || x2 ||

 

చెరువు కట్టపొంటి చేమంతి వనం బంతివనం చేమంతి వనం

చేమంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నోళ్ళో అల్లుకున్నా

మా ఊరు వాగంచున మల్లె వనం మల్లె వనములో మల్లె వానమ్మ

మా మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా నింపుకున్నోల్లో నింపుకున్నా

 

నువ్వు నన్నెలుకున్నావురో దండ మెళ్ళోన ఏస్తానురో

నేను నీ ఏలువట్టుకొని మల్లె జల్లోన ఎడతానురో

మంచి మర్యాదాలు తెలిసినదాన్ని

మట్టి మనుషుల్లోన పెరిగినదాన్ని

 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా ప

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని

అందాల దునియానే సూపిత్త ప

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని || x2 ||

 

నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో పిల్లనయ్యో ఆడపిల్లనయ్యో

మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో

ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో దాన్నిరయ్యో ఒక్కదాన్నిరయ్యో

మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో

 

పండు ఎన్నాళ్ళో ఎత్తుకొని ఎన్నా ముద్దలు వెట్టుకొని

ఎన్ని మారాలు జేస్తు ఉన్నా నన్ను గారాలు జేసుకొని

చేతుల్లో పెంచారు పువ్వుల్లే నన్ను

నీ చేతికిస్తారా నన్నేరా నేను

 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా ప

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని

అందాల దునియానే సూపిత్త ప

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని || x2 ||

 

నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినాంక వెట్టినాంకుల్లో వెట్టినాంక

సిరిసంపద సంబురం గల్గునింక గల్గునింకుల్లో గల్గునింక

నిన్ను గన్నోళ్ళే కన్నోళ్లు అన్నుకుంటా అన్నుకుంటుల్లో అన్నుకుంటా

నీ కష్టాల్లో భాగలు పంచుకుంటా పంచుకుంటుల్లో పంచుకుంటా

 

సుక్క పొద్దుకే నిద్రలేసి సుక్కల ముగ్గులకిట్లేసి

సుక్కలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి

నా ఏడు జన్మలు నీకిచ్చుకుంటా, నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా

 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా ప

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని

అందాల దునియానే సూపిత్త ప

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని || x2 ||

 


 

Bullettu Bandi Song Lyrics In English

Hey Pattu Cheerane Gattukunnaa Gattukunnollo Gattukunnaa

Tikki Botte Vettukunnaa Vettukunnollo Vettukunnaa

Nadumuku Vaddaanam Juttukunna Juttukunnollo Juttukunna

Dishti Sukkane Diddukunnaa Diddukunnollo Diddukunnaa

Pelli Koothuru Musthaaburo Nuvvu Yedamgaa Vasthaavuro

Cheyyi Nii Chethikisthaanuro Adugu Nii Adugulesthaanuro

Nenu Mechhi Nanne Mechhetodaa Itte Vasthaa Raani Venta

 

Nii Bullettu Bandekki Vachhetthaa Pa

Duggu Duggu Duggu Duggu Duggani

Andaala Duniyaane Soopittha Pa

Chikku Chikku Chikku Chikkubukkani || x2 ||

 

Cheruvu Kattaponti Chemanthi Vanam Banthivanam Chemanthi Vanam

Chemanthulu Denpi Danda Allukunnaa Allukunnollo Allukunnaa 

Maa Ooru Vaaganchuna Malle Vanam Malle Vanamulo Malle Vaanamma

Maa Mallelu Denpi Ollo Ninpukunnaa Ninpukunnollo Ninpukunnaa

Nuvvu Nannelukunnaavuro Danda Mellona Yesthaanuro

Nenu Nii Yelupattukoni Malle Jallona Yedathaanuro

Manchi Maryadaalu Thelisinadaanni 

Matti Manushullona Periginadaanni

 

Nii Bullettu Bandekki Vachhetthaa Pa

Duggu Duggu Duggu Duggu Duggani

Andaala Duniyaane Soopittha Pa

Chikku Chikku Chikku Chikkubukkani || x2 ||

 

Ne Avvasaatu Aadapillanayyo Pillanayyo Aadapillanayyo

Maa Naanna Gundellona Premanayyo Nenu Premanayyo

Yedu Gadapalallo Okka Daannirayyo Daannirayoo Okka Daannirayyo 

Pandu Yennaallo Yetthukoni Yennaa Muddalu Vettukoni

Yenni Maaraalu Jhesthu Unna Nannu Gaaraalu Jesukoni 

Chethullo Penchaaru Puvvalle Nannu

Nii Chethikisthaaraa Nenneraa Nenu

 

Nii Bullettu Bandekki Vachhetthaa Pa

Duggu Duggu Duggu Duggu Duggani

Andaala Duniyaane Soopittha Pa

Chikku Chikku Chikku Chikkubukkani || x2 ||

 

Naa Kudikaalu Nii Intlo Vettinaamka Vettinaamkullo Vettinaamka

Sirisampada Samburam Galguninka Galguninkullo Galguninka

Ninnu Gannolle Kannollo Annukuntaa Annukuntullo Annukuntaa

Nii Kashtaallo Bhaagalu Panchukuntaa Panchukuntullo Panchukuntaa  

Sukku Podduke Nidralesi Sukkala Muggulakitlesi

Sukkale Ninnu Nannu Chusi Murisipoyelaa Niitho Kalisi

Naa Yedu Janmalu Nii Kichhukuntaa, Nii Thodulo Nannu Ney Mechhukuntaa

 

Nii Bullettu Bandekki Vachhetthaa Pa

Duggu Duggu Duggu Duggu Duggani

Andaala Duniyaane Soopittha Pa

Chikku Chikku Chikku Chikkubukkani || x2 ||

 


Bullettu Bandi Song – FAQs:

Q: Who is the Music composer of Bullet Bandi Song?
Ans: SK Baji

Q: Who is the Singer of Bullettu Bandi Song?
Ans: Mohana Bhogaraju

Q: Who is the Lyricist of Bullettu Bandi Song?
Ans: Laxman

Q: Who acted in Bullet Bandi Folk Song?
Ans: Mohana Bhogaraju

Q: Who is the Director of Bullet Bandi Telangana Song?
Ans: Vinay Shanmukh is the Director, also He is the Editor, DOP, DI for the Bullet Bandi Song.

Q: Who is the Choreographer of Bullet Bandi Telugu Song?
Ans: Tharun Kumar

Q: Who is the Producer of this Bullet Bandi Song?
Ans: Nirupa Patel, S. Samuel, Bluerabbit Entertainment


 

Scroll to Top