Dabidi Dibidi Song Lyrics penned by Kasarla Shyam, Sung by Vagdedi and Music composed by Thaman S from the Indian Telugu Film released in JAN 2025 – “Daaku Maharaaj”. Starring Natasimha Balakrishna, Urvashi Rautela, etc.
Dabidi Dibidi Song Credits:
Movie Name | Daaku Maharaaj [12th Jan 2025] |
Director | K.S. Ravindra |
Producer | Suryadevara Naga Vamsi, Sai Soujanya |
Starring | Natasimha Balakrishna, Bobby Deol, Urvashi Rautela, etc. |
Music Composer | Thaman S |
Lyricist | Kasarla Shyam |
Singer | Vagdevi |
Music Label | Aditya Music |
Daaku Maharaaj Movie Songs:
1.
Dabidi Dibidi Song Telugu Lyrics
ఉలల్లా ఉలల్లా నా మువ్వ గోపాలా
కత్తుల తోటే కాదు
కంటిచూపుతోనే చంపాల
ఉలల్లా ఉలల్లా నా బాల గోపాల
కిస్సుల ఆటకోస్తా
ప్లేసు టైము నువ్వు చెప్పాలా
అరే ధా ధా ధా ధా నా రాజా
తెరిచిపెడతా మాన్షన్ హౌసు దర్వాజ
ఛలో నీదే కాదా హనీ రోజా
ఒళ్ళో పడతా విప్పాయవంటే నీ పంజా
ఇంటికే వస్తావో నటింటికే వస్తావో
నువ్ అడుగేడితే హిస్టరీ రిపీట్స్ ఏ
హే దబిడీ డిబిడీ దబిడీ డిబిడీ
నీ చేయియె ఎత్తు బాల
హే దబిడీ డిబిడీ దబిడీ డిబిడీ
నా చెంప మొగిపొయ్యేలా
హే దబిడీ డిబిడీ దబిడీ డిబిడీ
నువ్వు దంచు దంచు బాల
హే దబిడీ డిబిడీ దబిడీ డిబిడీ
చమటల్లో తడిసిపొయ్యేలా
దూకే దూకే సింగం నువ్వేరా
వేటకత్తి పూల గుత్తి
జంట మీదేరా పైకే పైకే
ఇట్టావచ్చేయ్రా రంగబోతి
పట్టుదోతి అంచుకట్టెయ్ర
ఉలల్లా ఉలల్లా నా మువ్వ గోపాలా
కత్తుల తోటే కాదు
కంటిచూపుతోనే చంపాల
ఓ సింహా మంటి సేటు
నీ ముందే ఊదీ ఫ్లూటు
ఈ జింకపిల్ల వంకర నడుమ్
వేటాడిస్తారా
నువ్ మీసంఇట్టా తిప్పి
నీ తొడను అట్టా కొట్టి
నాకు మూడు వచ్చేలా
రెండూ సైడ్ చూపించ్చేసేయరా
సారాంగో సారాంగో సారాంగో
నీకు శారీలో శోకంత షేరింగో
బౌలింగ్ బాటింగో ఫీల్డ్గో
ఇక చేసేయ్యి నా పైట జారంగో
ఇంటికే వస్తావో నట్టింటికే వస్తావో
నువ్ అడుగేడితే హిస్టరీ రిపీట్స్ ఏ
హే దబిడీ డిబిడీ దబిడీ డిబిడీ
నీ చేయియె ఎత్తు బాల
హే దబిడీ డిబిడీ దబిడీ డిబిడీ
నా చెంప మొగిపొయ్యేలా
హే దబిడీ డిబిడీ దబిడీ డిబిడీ
నువ్వు దంచు దంచు బాల
హే దబిడీ డిబిడీ దబిడీ డిబిడీ
చమటల్లో తడిసిపొయ్యేలా
Dabidi Dibidi Song Lyrics In English
Ulallaa Ulallaa
Naa Muvva Gopaala
Katthulaa Thotey Kaadhu
Kantichooputhoney Champpala
Ulallaa Ulallaa
Naa Bala Gopaala
Kissula Aatakostthaa
Place-U Time Nuvve Cheppala
Arey Dhaa Dhaa Dhaa Naa Rajaa
Therichipedthaa Mansion House-U Darvaaja
Chalo Needhey Kaadhaa Honey Rojaa
Olloo Padthaa Vippaavanteyy Nee Panjaa
Intikey Vasthavo Natintikey Vasthavo
Nuv Adugeditheyy History Repeats Ey..
Hey Dabidi Dibidi Dabidi Dibidi
Nee Cheyye Ettuhu Bala
Hey Dabidi Dibidi Dabidi Dibidi
Naa Chempa Mogipoyyelaa
Hey Dabidi Dibidi Dabidi Dibidi
Nuvvu Danchu Danchu Bala
Hey Dabidi Dibidi Dabidi Dibidi
Chamatallo Thadisipoyyelaa
Dhookey Dhookey Singam Nuvveraa
Vetakatthi Poola Gutthi
Janta Medheraa Paike Paike
Ittaavachheyraa Rangabothi
Pattudhothi Anchukattera
Ulallaa Ulallaa
Naa Muvva Gopaala
Katthulaa Thotey Kaadhu
Kantichooputhoney Champpala
Oo Simha Manti Setu
Nee Mundhey Oodhi Fluteu
Ee Jinkapilla Vankara Nadum
Vetaadisthaara
Nuv Meesamittaa Thippi
Nee Thodanu Attaa Kotti
Naaku Mood Ochelaa
Rendoo Side-U Choopimchheseyraa
Saarangoo Saarangoo Saarangoo
Neku Sareeloo Sokanthaa Sharing-O
Bowling Batting-O Fielding-O
Ika Cheseyyi Naa Paita Jaarango
Intikey Vasthavo Natintikey Vasthavo
Nuv Adugeditheyy History Repeats Ey..
Ye Dabidi Dibidi Dabidi Dibidi
Nee Chey Ye Ettuhu Bala
Hey Dabidi Dibidi Dabidi Dibidi
Naa Chempa Mogipoyyelaa
Ye Dabidi Dibidi Dabidi Dibidi
Nuvvu Danchu Danchu Bala
Hey Dabidi Dibidi Dabidi Dibidi
Chamatallo Thadisipoyyelaa
Dabidi Dibidi Song – FAQs:
Q: Who is the Music composer of Dabidi Dibidi Song?
Ans: Thaman S
Q: Who is the Lyricist of Dabidi Dibidi Song?
Ans: Kasarla Shyam
Q: Who is the Singer of Dabidi Dibidi Song?
Ans: Vagdevi
Q: Who is the Choreographer of Dabidi Dibidi Song?
And: Shekar VJ